-
1 రాజులు 8:53పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
53 సర్వోన్నత ప్రభువా, యెహోవా, నువ్వు మా పూర్వీకుల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొస్తున్నప్పుడు, నీ సేవకుడైన మోషే ద్వారా తెలియజేసినట్టు, నువ్వు భూమ్మీదున్న దేశాలన్నిటిలో నుండి వాళ్లను నీ ఆస్తిగా ప్రత్యేకపర్చావు.”+
-