సంఖ్యాకాండం 14:18 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 18 ‘యెహోవా ఓర్పును,* అపారమైన విశ్వసనీయ ప్రేమను* చూపిస్తాడు;+ తప్పుల్ని, అపరాధాల్ని మన్నిస్తాడు; అయితే దోషిని శిక్షించకుండా అస్సలు విడిచిపెట్టడు; మూడునాలుగు తరాల వరకు తండ్రుల దోషశిక్షను కుమారుల మీదికి, మనవళ్ల మీదికి రప్పిస్తాడు.’+ 2 పేతురు 3:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 కొందరు అనుకుంటున్నట్టు యెహోవా* తన వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో ఆలస్యం చేయట్లేదు+ కానీ మీ విషయంలో ఓర్పు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఎవ్వరూ నాశనమవ్వడం ఆయనకు ఇష్టంలేదు. ఆయన, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాడు.+
18 ‘యెహోవా ఓర్పును,* అపారమైన విశ్వసనీయ ప్రేమను* చూపిస్తాడు;+ తప్పుల్ని, అపరాధాల్ని మన్నిస్తాడు; అయితే దోషిని శిక్షించకుండా అస్సలు విడిచిపెట్టడు; మూడునాలుగు తరాల వరకు తండ్రుల దోషశిక్షను కుమారుల మీదికి, మనవళ్ల మీదికి రప్పిస్తాడు.’+
9 కొందరు అనుకుంటున్నట్టు యెహోవా* తన వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో ఆలస్యం చేయట్లేదు+ కానీ మీ విషయంలో ఓర్పు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఎవ్వరూ నాశనమవ్వడం ఆయనకు ఇష్టంలేదు. ఆయన, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాడు.+