యోబు 28:28 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 28 ఆయన మనిషితో ఇలా అన్నాడు: ‘యెహోవాకు భయపడడమే తెలివి,+చెడుకు దూరంగా ఉండడమే అవగాహన.’ ”+ సామెతలు 1:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 యెహోవా పట్ల భయమే* జ్ఞానానికి ఆరంభం.+ మూర్ఖులే తెలివిని, క్రమశిక్షణను నీచంగా చూస్తారు.+ సామెతలు 8:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 యెహోవాకు భయపడడం అంటే చెడును అసహ్యించుకోవడమే.+ తనను తాను హెచ్చించుకోవడం, గర్వం,+ చెడ్డ మార్గం, తప్పుడు మాటలు+ నాకు అసహ్యం.
13 యెహోవాకు భయపడడం అంటే చెడును అసహ్యించుకోవడమే.+ తనను తాను హెచ్చించుకోవడం, గర్వం,+ చెడ్డ మార్గం, తప్పుడు మాటలు+ నాకు అసహ్యం.