-
నిర్గమకాండం 19:11పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
11 మూడో రోజు కోసం వాళ్లు సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే మూడో రోజున యెహోవా ప్రజలందరి కళ్లముందు సీనాయి పర్వతం మీదికి దిగివస్తాడు.
-
-
నిర్గమకాండం 25:22పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
22 అక్కడ నేను నీకు కనిపించి, ఆ మూత మీద నుండి నీతో మాట్లాడతాను.+ సాక్ష్యపు మందసం మీదున్న కెరూబుల మధ్య నుండి నేను నీతో మాట్లాడతాను, నువ్వు ఇశ్రాయేలీయులకు ఇవ్వాల్సిన ఆజ్ఞలన్నిటినీ నీకు తెలియజేస్తాను.
-
-
సంఖ్యాకాండం 12:5పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
5 అప్పుడు యెహోవా మేఘస్తంభంలో దిగివచ్చి+ గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి అహరోనును, మిర్యామును పిలిచాడు. వాళ్లిద్దరూ ముందుకు వెళ్లారు.
-