కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 18:21, 22
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 21 అయితే నువ్వు ప్రజల్లో నుండి సమర్థులైన పురుషుల్ని ఎంచుకోవాలి.+ వాళ్లు దేవునికి భయపడేవాళ్లు, నమ్మదగినవాళ్లు, అక్రమ లాభాన్ని అసహ్యించుకునేవాళ్లు అయ్యుండాలి.+ నువ్వు వాళ్లను వెయ్యిమంది మీద, వందమంది మీద, యాభైమంది మీద, పదిమంది మీద ప్రధానులుగా నియమించాలి.+ 22 వివాదాలు తలెత్తినప్పుడు* వాళ్లు ప్రజలకు న్యాయం తీర్చాలి. కష్టమైన ప్రతీ వివాదాన్ని వాళ్లు నీ దగ్గరికి తీసుకొస్తారు.+ అయితే చిన్నచిన్న వివాదాల విషయంలో వాళ్లే నిర్ణయం చెప్తారు. అలా వాళ్లతో నీ భారం పంచుకొని నీ పని తేలిక చేసుకో.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి