-
1 సమూయేలు 19:20పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
20 వెంటనే సౌలు దావీదును పట్టుకోవడానికి మనుషుల్ని పంపించాడు. వృద్ధ ప్రవక్తలు ప్రవచించడం, సమూయేలు నిలబడి వాళ్లకు నాయకత్వం వహించడం సౌలు మనుషులు చూసినప్పుడు, దేవుని పవిత్రశక్తి వాళ్ల మీదికి వచ్చింది. దాంతో వాళ్లు కూడా ప్రవక్తల్లా ప్రవర్తించడం మొదలుపెట్టారు.
-