13 కాబట్టి ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపం రగులుకుంది, దాంతో ఆయన 40 సంవత్సరాల పాటు వాళ్లు ఎడారిలో తిరిగేలా చేశాడు;+ అంటే యెహోవా దృష్టిలో చెడు చేస్తూ వచ్చిన ఆ తరమంతా లేకుండా పోయే వరకు వాళ్లు అలా తిరిగేలా చేశాడు.+
10 ఇశ్రాయేలీయులు ఎడారిలో తిరిగిన కాలంలో యెహోవా మోషేతో ఆ వాగ్దానం చేశాడు.+ అప్పటినుండి ఈ 45 సంవత్సరాలు యెహోవా తాను మాటిచ్చినట్టు+ నన్ను సజీవంగా ఉంచాడు;+ ఇప్పుడు నాకు 85 ఏళ్లు.