-
సంఖ్యాకాండం 22:35పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
35 అయితే యెహోవా దూత అతనితో ఇలా అన్నాడు: “నువ్వు ఆ మనుషులతో వెళ్లు, అయితే నేను చెప్పమన్న మాటలే నువ్వు చెప్పాలి.” కాబట్టి బిలాము బాలాకు అధికారులతో పాటు ప్రయాణం కొనసాగించాడు.
-
-
సంఖ్యాకాండం 23:5పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
5 యెహోవా తన మాటను బిలాము నోట ఉంచి,+ “నువ్వు బాలాకు దగ్గరికి తిరిగెళ్లి ఇలా చెప్పాలి” అన్నాడు.
-