-
యెహోషువ 22:30పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
30 రూబేను, గాదు, మనష్షే వంశస్థులు చెప్పిన మాటల్ని యాజకుడైన ఫీనెహాసు, సమాజ ప్రధానులు, అతనితో ఉన్న ఇశ్రాయేలు వేలమందిలో పెద్దలైనవాళ్లు విన్నప్పుడు వాళ్లు సంతృప్తిపడ్డారు.+
-