హెబ్రీయులు 10:30 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 30 ఎందుకంటే, “పగతీర్చుకోవడం నా పని; నేనే ప్రతిఫలం ఇస్తాను” అని చెప్పిన దేవుడు మనకు తెలుసు. అంతేకాదు, “యెహోవా* తన ప్రజలకు తీర్పు* తీరుస్తాడు” అని కూడా లేఖనాలు చెప్తున్నాయి.+
30 ఎందుకంటే, “పగతీర్చుకోవడం నా పని; నేనే ప్రతిఫలం ఇస్తాను” అని చెప్పిన దేవుడు మనకు తెలుసు. అంతేకాదు, “యెహోవా* తన ప్రజలకు తీర్పు* తీరుస్తాడు” అని కూడా లేఖనాలు చెప్తున్నాయి.+