కీర్తన 46:11 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 సైన్యాలకు అధిపతైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు;+యాకోబు దేవుడే మనకు సురక్షితమైన ఆశ్రయం.+ (సెలా) కీర్తన 91:2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 “నువ్వే నా ఆశ్రయం, నా కోట,+నేను నమ్ముకున్న నా దేవుడు”+ అని నేను యెహోవాతో అంటాను.