యెషయా 40:11 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 గొర్రెల కాపరిలా ఆయన తన మంద బాగోగులు చూసుకుంటాడు.*+ గొర్రెపిల్లల్ని ఆయన తన బాహువుతో సమకూరుస్తాడు,వాటిని తన గుండెల మీద మోస్తాడు. పాలిచ్చే వాటిని ఆయన నిదానంగా నడిపిస్తాడు.+
11 గొర్రెల కాపరిలా ఆయన తన మంద బాగోగులు చూసుకుంటాడు.*+ గొర్రెపిల్లల్ని ఆయన తన బాహువుతో సమకూరుస్తాడు,వాటిని తన గుండెల మీద మోస్తాడు. పాలిచ్చే వాటిని ఆయన నిదానంగా నడిపిస్తాడు.+