-
ద్వితీయోపదేశకాండం 31:3, 4పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
3 మీ ముందు నది దాటేది మీ దేవుడైన యెహోవాయే. ఆయనే స్వయంగా ఈ జనాల్ని మీ ముందు నుండి సమూలనాశనం చేస్తాడు, మీరు వాళ్ల దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.+ యెహోవా చెప్పినట్టే, యెహోషువ మిమ్మల్ని నది దాటిస్తాడు.+ 4 అమోరీయుల రాజులైన సీహోనును,+ ఓగును,+ వాళ్ల దేశాన్ని సమూలంగా నాశనం చేసినప్పుడు యెహోవా వాళ్లకు ఏమి చేశాడో ఈ జనాలకు కూడా అదే చేస్తాడు.+
-