ద్వితీయోపదేశకాండం 7:25 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 25 నువ్వు వాళ్ల దేవుళ్ల చెక్కిన విగ్రహాల్ని మంటల్లో వేసి కాల్చేయాలి.+ వాటిమీద ఉన్న వెండిబంగారాల్ని నువ్వు ఆశించకూడదు, నీకోసం వాటిని తీసుకోకూడదు,+ లేదంటే నువ్వు వాటివల్ల ఉరిలో చిక్కుకుంటావు. ఎందుకంటే అవి నీ దేవుడైన యెహోవాకు అసహ్యమైనవి.+
25 నువ్వు వాళ్ల దేవుళ్ల చెక్కిన విగ్రహాల్ని మంటల్లో వేసి కాల్చేయాలి.+ వాటిమీద ఉన్న వెండిబంగారాల్ని నువ్వు ఆశించకూడదు, నీకోసం వాటిని తీసుకోకూడదు,+ లేదంటే నువ్వు వాటివల్ల ఉరిలో చిక్కుకుంటావు. ఎందుకంటే అవి నీ దేవుడైన యెహోవాకు అసహ్యమైనవి.+