యెషయా 1:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 పాపిష్ఠి జనమా, మీకు శ్రమ,+మీ దోషం చాలా బరువుగా ఉంది,మీరు దుష్ట సంతానం, నాశనకరమైన పిల్లలు! మీరు యెహోవాను విడిచిపెట్టేశారు;+ఇశ్రాయేలు పవిత్ర దేవుణ్ణి అవమానించారు;ఆయన్ని విడిచి వెళ్లిపోయారు. హోషేయ 13:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 వాళ్లు తమ పచ్చిక మైదానాలతో తృప్తిచెందారు,+తృప్తిచెందాక వాళ్లకు పొగరెక్కింది. దాంతో వాళ్లు నన్ను మర్చిపోయారు.+
4 పాపిష్ఠి జనమా, మీకు శ్రమ,+మీ దోషం చాలా బరువుగా ఉంది,మీరు దుష్ట సంతానం, నాశనకరమైన పిల్లలు! మీరు యెహోవాను విడిచిపెట్టేశారు;+ఇశ్రాయేలు పవిత్ర దేవుణ్ణి అవమానించారు;ఆయన్ని విడిచి వెళ్లిపోయారు.
6 వాళ్లు తమ పచ్చిక మైదానాలతో తృప్తిచెందారు,+తృప్తిచెందాక వాళ్లకు పొగరెక్కింది. దాంతో వాళ్లు నన్ను మర్చిపోయారు.+