కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లేవీయకాండం 26:32, 33
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 32 నేనే మీ దేశాన్ని నిర్మానుష్యం చేస్తాను,+ అందులో నివసించే మీ శత్రువులు దాన్ని చూసి నివ్వెరపోతారు.+ 33 నేను మిమ్మల్ని దేశాల మధ్యకు చెదరగొడతాను. నేను ఒరలో నుండి కత్తి తీస్తాను, అది మిమ్మల్ని వెంటాడుతుంది;+ మీ దేశం నిర్జనమైపోతుంది,+ మీ నగరాలు సర్వనాశనమౌతాయి.

  • ద్వితీయోపదేశకాండం 4:27
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 27 యెహోవా మిమ్మల్ని జనాల మధ్య చెదరగొడతాడు;+ అంతేకాదు, యెహోవా మిమ్మల్ని వెళ్లగొట్టిన ఆ జనాల మధ్య మీలో కొందరు మాత్రమే మిగిలివుంటారు.

  • ద్వితీయోపదేశకాండం 28:64
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 64 “యెహోవా నిన్ను భూమి ఈ చివర నుండి ఆ చివర వరకు అన్నిదేశాల్లోకి చెదరగొడతాడు;+ నువ్వు అక్కడ, నీకు గానీ నీ పూర్వీకులకు గానీ తెలియని దేవుళ్లను అంటే చెక్కతో, రాళ్లతో చేయబడిన దేవుళ్లను పూజించాల్సి వస్తుంది.+

  • 1 రాజులు 14:15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 ఇశ్రాయేలు ప్రజలు పూజా కర్రల్ని*+ చేసుకుని యెహోవాకు కోపం తెప్పించారు కాబట్టి యెహోవా ఇశ్రాయేలును కొడతాడు, అప్పుడు అది నీళ్ల మీద అటూఇటూ కదలాడే రెల్లులా అవుతుంది. ఆయన వాళ్ల పూర్వీకులకు ఇచ్చిన ఈ మంచి దేశం నుండి ఇశ్రాయేలీయుల్ని పూర్తిగా పెరికివేసి,+ వాళ్లను నది* అవతలి వైపుకు చెదరగొడతాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి