కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 12:30
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 30 ఆ రాత్రి ఫరో తన సేవకులందరితో పాటు, మిగతా ఐగుప్తీయులందరితో పాటు నిద్రలేచాడు. ఐగుప్తీయుల మధ్య గొప్ప ఏడ్పు వినిపించింది. ఎందుకంటే, ప్రతీ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయారు.+

  • యెషయా 37:36-38
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 36 తర్వాత యెహోవా దూత బయల్దేరి, అష్షూరీయుల శిబిరంలో 1,85,000 మంది పురుషుల్ని చంపేశాడు. ప్రజలు పొద్దున్నే లేచి చూసినప్పుడు అన్నీ శవాలే కనిపించాయి.+ 37 కాబట్టి అష్షూరు రాజైన సన్హెరీబు అక్కడి నుండి బయల్దేరి, నీనెవెకు+ తిరిగెళ్లి అక్కడే ఉండిపోయాడు.+ 38 అతను తన దేవుడైన నిస్రోకు గుడిలో వంగి నమస్కారం చేస్తున్నప్పుడు, అతని సొంత కుమారులు అద్రమ్మెలెకు, షరెజెరు కత్తితో అతన్ని చంపి,+ అరారాతు+ దేశానికి పారిపోయారు. తర్వాత అతని కుమారుడు ఏసర్హద్దోను+ అతని స్థానంలో రాజయ్యాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి