2 రాజులు 23:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 అతను యెహోవా మందిరంలో ఉన్న పూజా కర్రను*+ యెరూషలేము బయటికి, అంటే కిద్రోను లోయకు తీసుకొచ్చి, దాన్ని కాల్చి,+ పొడి చేసి, ఆ పొడిని సామాన్య ప్రజల సమాధుల మీద చల్లాడు.+
6 అతను యెహోవా మందిరంలో ఉన్న పూజా కర్రను*+ యెరూషలేము బయటికి, అంటే కిద్రోను లోయకు తీసుకొచ్చి, దాన్ని కాల్చి,+ పొడి చేసి, ఆ పొడిని సామాన్య ప్రజల సమాధుల మీద చల్లాడు.+