1 దినవృత్తాంతాలు 25:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 25 అంతేకాదు దావీదు, అలాగే ఆలయ సేవ అధిపతులు కలిసి ఆసాపు, హేమాను, యెదూతూను+ కుమారుల్లో కొంతమందిని ప్రత్యేకపర్చారు; వీణలతో,* తంతివాద్యాలతో,+ తాళాలతో+ ప్రవచిస్తూ సేవ చేయడం కోసం వాళ్లను అలా ప్రత్యేకపర్చారు. ఆ సేవ కోసం నియమించబడిన వాళ్ల పట్టిక ఇది,
25 అంతేకాదు దావీదు, అలాగే ఆలయ సేవ అధిపతులు కలిసి ఆసాపు, హేమాను, యెదూతూను+ కుమారుల్లో కొంతమందిని ప్రత్యేకపర్చారు; వీణలతో,* తంతివాద్యాలతో,+ తాళాలతో+ ప్రవచిస్తూ సేవ చేయడం కోసం వాళ్లను అలా ప్రత్యేకపర్చారు. ఆ సేవ కోసం నియమించబడిన వాళ్ల పట్టిక ఇది,