2 రాజులు 22:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 “నువ్వు ప్రధానయాజకుడైన హిల్కీయా+ దగ్గరికి వెళ్లు; యెహోవా మందిరంలోకి వచ్చే డబ్బంతటినీ,+ అంటే ద్వారపాలకులు ప్రజల దగ్గర సేకరించిన డబ్బంతటినీ పోగుచేయమని చెప్పు.+
4 “నువ్వు ప్రధానయాజకుడైన హిల్కీయా+ దగ్గరికి వెళ్లు; యెహోవా మందిరంలోకి వచ్చే డబ్బంతటినీ,+ అంటే ద్వారపాలకులు ప్రజల దగ్గర సేకరించిన డబ్బంతటినీ పోగుచేయమని చెప్పు.+