2 రాజులు 22:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 తర్వాత ప్రధానయాజకుడైన హిల్కీయా, “యెహోవా మందిరంలో నాకు ధర్మశాస్త్ర గ్రంథం+ దొరికింది” అని కార్యదర్శి అయిన షాఫానుతో+ అన్నాడు. హిల్కీయా ఆ గ్రంథాన్ని షాఫానుకు ఇచ్చాడు, అతను దాన్ని చదవడం మొదలుపెట్టాడు.+
8 తర్వాత ప్రధానయాజకుడైన హిల్కీయా, “యెహోవా మందిరంలో నాకు ధర్మశాస్త్ర గ్రంథం+ దొరికింది” అని కార్యదర్శి అయిన షాఫానుతో+ అన్నాడు. హిల్కీయా ఆ గ్రంథాన్ని షాఫానుకు ఇచ్చాడు, అతను దాన్ని చదవడం మొదలుపెట్టాడు.+