-
ద్వితీయోపదేశకాండం 17:18, 19పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
18 అతను రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు, లేవీయులైన యాజకుల దగ్గర ఉండే ఈ ధర్మశాస్త్రాన్ని తీసుకొని తనకోసం ఒక పుస్తకంలో* నకలు రాసుకోవాలి.+
19 “అది అతని దగ్గర ఉండాలి, అతను తాను జీవించినన్ని రోజులు దాన్ని చదవాలి;+ అలా అతను తన దేవుడైన యెహోవాకు భయపడడం నేర్చుకొని, ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ, ఈ శాసనాల్ని పాటిస్తూ వాటి ప్రకారం జీవించగలుగుతాడు.+
-