-
2 దినవృత్తాంతాలు 33:11పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
11 దాంతో యెహోవా వాళ్లమీదికి అష్షూరు రాజు సైన్యాధిపతుల్ని రప్పించాడు; వాళ్లు మనష్షేను కొక్కేలతో* పట్టుకొని, రెండు రాగి సంకెళ్లతో బంధించి బబులోనుకు తీసుకెళ్లారు.
-