-
యెహోషువ 7:6పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
6 అప్పుడు యెహోషువ తన బట్టలు చింపుకొని యెహోవా మందసం ముందు సాయంత్రం వరకు సాష్టాంగపడ్డాడు; అతనూ ఇశ్రాయేలు పెద్దలూ అలాగే చేశారు. వాళ్లు తలలమీద దుమ్ము పోసుకుంటూ ఉన్నారు.
-