కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లేవీయకాండం 26:40
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 40 అప్పుడు వాళ్లు తమ సొంత తప్పుల్ని, తమ తండ్రుల తప్పుల్ని, నమ్మకద్రోహ ప్రవర్తనను ఒప్పుకుంటారు;+ అంతేకాదు నాకు వ్యతిరేకంగా నడుస్తూ నమ్మకద్రోహుల్లా ప్రవర్తించామని వాళ్లు అంగీకరిస్తారు.

  • ఎజ్రా 9:6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 6 ఇలా అన్నాను: “నా దేవా, నీ వైపు ముఖం ఎత్తాలంటే నాకు సిగ్గుగా, ఇబ్బందిగా ఉంది. నా దేవా, మేము ఎన్నో పాపాలు చేశాం. మా అపరాధం ఆకాశాన్నంటింది.+

  • కీర్తన 106:6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  6 మా పూర్వీకుల్లాగే మేము పాపం చేశాం;+

      మేము తప్పు చేశాం; చాలా చెడ్డగా ప్రవర్తించాం.+

  • దానియేలు 9:8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 8 “యెహోవా, మేము నీకు వ్యతిరేకంగా పాపం చేశాం కాబట్టి మా మీదికి, మా రాజుల మీదికి, మా అధిపతుల మీదికి, మా పూర్వీకుల మీదికి అవమానం కొనితెచ్చుకున్నాం.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి