కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 33:10, 11
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 “యెహోవా ఇలా అంటున్నాడు: ‘మనుషులు గానీ పశువులు గానీ లేని పాడుబడ్డ భూమి అని మీరు చెప్పే ఈ స్థలంలో, మనుషులు గానీ నివాసులు గానీ పశువులు గానీ లేకుండా నాశనమైపోయిన యూదా నగరాల్లో, యెరూషలేము వీధుల్లో మళ్లీ ఈ శబ్దాలు వినిపిస్తాయి: 11 సంతోష ధ్వని, ఉల్లాస ధ్వని,+ పెళ్లికుమారుడి స్వరం, పెళ్లికూతురి స్వరం; “సైన్యాలకు అధిపతైన యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, యెహోవా మంచివాడు;+ ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది!” అని చెప్పేవాళ్ల స్వరం వినిపిస్తాయి.’+

      “ ‘వాళ్లు యెహోవా మందిరంలోకి కృతజ్ఞతార్పణలు తీసుకొస్తారు,+ ఎందుకంటే దేశం నుండి బందీలుగా వెళ్లిన వాళ్లను నేను వెనక్కి తీసుకొస్తాను, వాళ్లు మళ్లీ మొదట్లో ఉన్నట్టే ఉంటారు’ అని యెహోవా అంటున్నాడు.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి