ఆదికాండం 12:1, 2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 12 యెహోవా అబ్రాముతో ఇలా అన్నాడు: “నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ తండ్రి ఇంటివాళ్లను విడిచిపెట్టి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు.+ 2 నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను దీవిస్తాను, నీ పేరును గొప్ప చేస్తాను, నువ్వు దీవెనగా ఉంటావు.+
12 యెహోవా అబ్రాముతో ఇలా అన్నాడు: “నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ తండ్రి ఇంటివాళ్లను విడిచిపెట్టి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు.+ 2 నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను దీవిస్తాను, నీ పేరును గొప్ప చేస్తాను, నువ్వు దీవెనగా ఉంటావు.+