ఆదికాండం 17:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 ఇప్పటినుండి నీ పేరు అబ్రాము* కాదు, అబ్రాహాము.* ఎందుకంటే, నేను నిన్ను అనేక జనాలకు తండ్రిని చేస్తాను.
5 ఇప్పటినుండి నీ పేరు అబ్రాము* కాదు, అబ్రాహాము.* ఎందుకంటే, నేను నిన్ను అనేక జనాలకు తండ్రిని చేస్తాను.