కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 22:10-12
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 తర్వాత అబ్రాహాము తన చెయ్యి చాపి తన కుమారుణ్ణి చంపడానికి కత్తి* తీసుకున్నాడు.+ 11 కానీ పరలోకం నుండి యెహోవా దూత, “అబ్రాహామూ, అబ్రాహామూ!” అని పిలిచాడు. దానికి అతను, “చెప్పు, ప్రభువా!” అన్నాడు. 12 అప్పుడు దూత ఇలా అన్నాడు: “ఆ అబ్బాయిని చంపకు, అతనికి ఏ హానీ చేయకు. నువ్వు దైవభయం ఉన్న వ్యక్తివని నాకు ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే, నువ్వు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనకాడలేదు.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి