నిర్గమకాండం 7:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 అయితే నేను ఫరో హృదయాన్ని కఠినం అవ్వనిస్తాను;+ ఐగుప్తు దేశంలో ఇంకా ఎక్కువ సూచనల్ని, అద్భుతాల్ని చేస్తాను.+ ద్వితీయోపదేశకాండం 6:22 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 22 అప్పుడు యెహోవా మా కళ్లముందు ఐగుప్తు మీదికి,+ ఫరో మీదికి, అతని ఇంటివాళ్లందరి మీదికి నాశనకరమైన గొప్ప సూచనల్ని, అద్భుతాల్ని పంపిస్తూ వచ్చాడు.+
3 అయితే నేను ఫరో హృదయాన్ని కఠినం అవ్వనిస్తాను;+ ఐగుప్తు దేశంలో ఇంకా ఎక్కువ సూచనల్ని, అద్భుతాల్ని చేస్తాను.+
22 అప్పుడు యెహోవా మా కళ్లముందు ఐగుప్తు మీదికి,+ ఫరో మీదికి, అతని ఇంటివాళ్లందరి మీదికి నాశనకరమైన గొప్ప సూచనల్ని, అద్భుతాల్ని పంపిస్తూ వచ్చాడు.+