-
నిర్గమకాండం 14:21, 22పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
21 తర్వాత మోషే తన చేతిని సముద్రం మీద చాపాడు;+ అప్పుడు యెహోవా ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలితో ఆ సముద్రంలోని నీళ్లను వెనక్కి పంపించి, సముద్రం అడుగుభాగాన్ని ఆరిన నేలగా మార్చాడు.+ నీళ్లు రెండు పాయలుగా విడిపోయాయి.+ 22 కాబట్టి ఇశ్రాయేలీయులు సముద్రం గుండా ఆరిన నేలమీద నడిచివెళ్లారు;+ వాళ్ల కుడిచేతి వైపు, ఎడమచేతి వైపు నీళ్లు గోడల్లా నిలిచాయి.+
-