-
నిర్గమకాండం 15:5పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
5 ఉప్పొంగే జలాలు వాళ్లను ముంచేశాయి; వాళ్లు రాయిలా సముద్రం లోతుల్లోకి మునిగిపోయారు.+
-
-
నిర్గమకాండం 15:10పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
10 నువ్వు నీ శ్వాస ఊదావు, సముద్రం వాళ్లను కప్పేసింది;+
వాళ్లు అగాధ జలాల్లో సీసంలా మునిగిపోయారు.
-