-
ద్వితీయోపదేశకాండం 4:36పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
36 మిమ్మల్ని సరిదిద్దడానికి ఆయన ఆకాశం నుండి తన స్వరాన్ని మీకు వినిపించాడు, అలాగే భూమ్మీద ఆయన తన గొప్ప అగ్నిని చూపించాడు; మీరు ఆ అగ్నిలో నుండి ఆయన మాటల్ని విన్నారు.+
-