నిర్గమకాండం 16:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఇదిగో నేను మీకోసం ఆకాశం నుండి ఆహారం కురిపిస్తున్నాను,+ ప్రతీ ఒక్కరు బయటికి వెళ్లి ప్రతీరోజు తనకు ఎంత కావాలో అంత పోగుచేసుకోవాలి.+ అలా నేను వాళ్లను పరీక్షించి, వాళ్లు నా నియమాన్ని పాటిస్తారో లేదో తెలుసుకుంటాను.+
4 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఇదిగో నేను మీకోసం ఆకాశం నుండి ఆహారం కురిపిస్తున్నాను,+ ప్రతీ ఒక్కరు బయటికి వెళ్లి ప్రతీరోజు తనకు ఎంత కావాలో అంత పోగుచేసుకోవాలి.+ అలా నేను వాళ్లను పరీక్షించి, వాళ్లు నా నియమాన్ని పాటిస్తారో లేదో తెలుసుకుంటాను.+