సంఖ్యాకాండం 14:44 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 44 అయినాసరే, వాళ్లు అహంకారంతో ఆ పర్వత శిఖరం వైపుగా వెళ్లారు.+ అయితే యెహోవా ఒప్పంద మందసం గానీ, మోషే గానీ పాలెం మధ్య నుండి కదల్లేదు.+
44 అయినాసరే, వాళ్లు అహంకారంతో ఆ పర్వత శిఖరం వైపుగా వెళ్లారు.+ అయితే యెహోవా ఒప్పంద మందసం గానీ, మోషే గానీ పాలెం మధ్య నుండి కదల్లేదు.+