కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 32:1
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 32 ఈలోగా, మోషే పర్వతం మీద నుండి కిందికి రావడానికి చాలా సమయం తీసుకుంటున్నాడని ప్రజలు గమనించారు.+ కాబట్టి వాళ్లు అహరోను చుట్టూ చేరి ఇలా అన్నారు: “నువ్వు లేచి, మాకు ముందుగా వెళ్లడానికి మా కోసం ఒక దేవుణ్ణి తయారుచేయి.+ ఎందుకంటే, ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని బయటికి నడిపించిన ఈ మోషేకు ఏమైందో మాకు తెలీదు.”

  • నిర్గమకాండం 32:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 అతను వాటిని తీసుకొని, ఆ బంగారాన్ని పోతపోసి, ఉలితో చెక్కి ఒక దూడ విగ్రహాన్ని తయారుచేశాడు.+ అప్పుడు వాళ్లు, “ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశం నుండి నిన్ను బయటికి నడిపించిన నీ దేవుడు ఇదే” అని అనడం మొదలుపెట్టారు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి