సంఖ్యాకాండం 14:19, 20 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 19 దయచేసి నీ గొప్ప విశ్వసనీయ ప్రేమను బట్టి ఈ ప్రజల దోషాన్ని క్షమించు, ఐగుప్తు నుండి బయల్దేరినప్పటి నుండి ఇప్పటివరకు మన్నించినట్టే ఇప్పుడు కూడా మన్నించు.”+ 20 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నీ మాట ప్రకారం వాళ్లను క్షమిస్తున్నాను.+
19 దయచేసి నీ గొప్ప విశ్వసనీయ ప్రేమను బట్టి ఈ ప్రజల దోషాన్ని క్షమించు, ఐగుప్తు నుండి బయల్దేరినప్పటి నుండి ఇప్పటివరకు మన్నించినట్టే ఇప్పుడు కూడా మన్నించు.”+ 20 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నీ మాట ప్రకారం వాళ్లను క్షమిస్తున్నాను.+