-
నిర్గమకాండం 40:38పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
38 ఇశ్రాయేలీయుల ప్రయాణమంతటిలో వాళ్లందరి కళ్లముందు, పగటిపూట యెహోవా మేఘం గుడారం పైన ఉండేది, అలాగే రాత్రిపూట అగ్ని దాని పైన నిలిచివుండేది.+
-