-
నిర్గమకాండం 16:14, 15పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
14 మంచు పొర ఆవిరైపోయినప్పుడు, ఎడారిలో నేలమీద సన్నని నూగులాంటి పదార్థం కనిపించింది.+ అది నేలమీద గడ్డకట్టిన పొడి మంచు అంత సన్నగా ఉంది. 15 ఇశ్రాయేలీయులు దాన్ని చూసినప్పుడు, అదేంటో తెలియక ఒకరితో ఒకరు “ఇది ఏంటి?” అనుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు మోషే వాళ్లతో ఇలా అన్నాడు: “ఇది మీరు తినడానికి యెహోవా ఇచ్చిన ఆహారం.+
-