యెహోషువ 11:23 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 23 కాబట్టి యెహోవా మోషేకు వాగ్దానం చేసినట్టే యెహోషువ దేశాన్నంతటినీ స్వాధీనం చేసుకున్నాడు.+ తర్వాత అతను ఇశ్రాయేలీయులకు వాళ్లవాళ్ల గోత్రాల ప్రకారం, వంతుల చొప్పున దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు.+ ఆ తర్వాత దేశం యుద్ధం లేకుండా ప్రశాంతంగా ఉంది.+
23 కాబట్టి యెహోవా మోషేకు వాగ్దానం చేసినట్టే యెహోషువ దేశాన్నంతటినీ స్వాధీనం చేసుకున్నాడు.+ తర్వాత అతను ఇశ్రాయేలీయులకు వాళ్లవాళ్ల గోత్రాల ప్రకారం, వంతుల చొప్పున దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు.+ ఆ తర్వాత దేశం యుద్ధం లేకుండా ప్రశాంతంగా ఉంది.+