ఆదికాండం 15:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 15 ఆ తర్వాత ఒక దర్శనంలో యెహోవా* అబ్రాముతో ఇలా అన్నాడు: “అబ్రామూ, భయపడకు.+ నేను నీకు డాలును.+ నీ ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది.”+ ఆదికాండం 15:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 తర్వాత దేవుడు అబ్రామును బయటికి తీసుకొచ్చి, “దయచేసి, ఆకాశం వైపు చూసి నీకు చేతనైతే ఆ నక్షత్రాల్ని లెక్కపెట్టు” అన్నాడు. ఆ తర్వాత దేవుడు, “నీ సంతానం* కూడా వాటిలాగే అవుతుంది” అన్నాడు.+
15 ఆ తర్వాత ఒక దర్శనంలో యెహోవా* అబ్రాముతో ఇలా అన్నాడు: “అబ్రామూ, భయపడకు.+ నేను నీకు డాలును.+ నీ ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది.”+
5 తర్వాత దేవుడు అబ్రామును బయటికి తీసుకొచ్చి, “దయచేసి, ఆకాశం వైపు చూసి నీకు చేతనైతే ఆ నక్షత్రాల్ని లెక్కపెట్టు” అన్నాడు. ఆ తర్వాత దేవుడు, “నీ సంతానం* కూడా వాటిలాగే అవుతుంది” అన్నాడు.+