7 తర్వాత యెహోవా అబ్రాముకు కనిపించి, “నేను ఈ దేశాన్ని నీ సంతానానికి*+ ఇవ్వబోతున్నాను” అన్నాడు.+ కాబట్టి అబ్రాము తనకు కనిపించిన యెహోవాకు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు.
3 ఈ దేశంలో పరదేశిగా ఉండు,+ నేను ఎప్పటిలాగే నీకు తోడుగా ఉండి, నిన్ను ఆశీర్వదిస్తాను; ఎందుకంటే ఈ ప్రాంతాలన్నిటినీ నీకు, నీ సంతానానికి* ఇస్తాను;+ నేను నీ తండ్రి అబ్రాహాముకు ఒట్టేసి చేసిన ఈ ప్రమాణాన్ని నెరవేరుస్తాను:+