యెహోషువ 21:43 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 43 ఆ విధంగా యెహోవా తాను ఇస్తానని వాళ్ల పూర్వీకులకు ప్రమాణం చేసిన దేశాన్నంతా ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.+ వాళ్లు దాన్ని స్వాధీనం చేసుకొని, దానిలో స్థిరపడ్డారు.+
43 ఆ విధంగా యెహోవా తాను ఇస్తానని వాళ్ల పూర్వీకులకు ప్రమాణం చేసిన దేశాన్నంతా ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.+ వాళ్లు దాన్ని స్వాధీనం చేసుకొని, దానిలో స్థిరపడ్డారు.+