కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 3:4, 5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 తర్వాత మనం అతని నగరాలన్నిటినీ చెరపట్టాం. మనం వాళ్ల దగ్గర నుండి తీసుకోని పట్టణమంటూ ఏదీ లేదు. బాషానులో ఓగు రాజ్యమైన అర్గోబు ప్రదేశమంతటినీ, అంటే మొత్తం 60 నగరాల్ని మనం స్వాధీనం చేసుకున్నాం.+ 5 ఆ నగరాలన్నిటికీ ఎత్తైన ప్రాకారాలు, ద్వారాలు, అడ్డగడియలు ఉన్నాయి. అంతేకాదు, ఎన్నో చిన్న పట్టణాల్ని కూడా మనం స్వాధీనం చేసుకున్నాం.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి