కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 8:7-9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 7 ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలోకి తీసుకొస్తున్నాడు.+ అది నీటి ప్రవాహాలు* ఉన్న దేశం; లోయ మైదానంలో, పర్వత ప్రాంతంలో బావులు, నీటి ఊటలు పొంగిపొర్లుతున్న దేశం; 8 అది గోధుమలు, బార్లీ, ద్రాక్షచెట్లు, అంజూర చెట్లు, దానిమ్మ చెట్లు ఉన్న దేశం;+ అది ఒలీవ నూనె, తేనె ఉన్న దేశం; 9 ఆ దేశంలో ఆహార కొరత అనేదే ఉండదు, అక్కడ నీకు ఏ లోటూ ఉండదు. ఆ దేశపు రాళ్లలో ఇనుము ఉంటుంది, అక్కడి కొండల నుండి నువ్వు రాగిని వెలికితీస్తావు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి