14 దాంతో యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద రగులుకుంది, ఆయన వాళ్లను దోచుకునేవాళ్లకు అప్పగించాడు;+ వాళ్లు ఇశ్రాయేలీయుల్ని దోచుకున్నారు. ఆయన ఇశ్రాయేలీయుల్ని వాళ్ల చుట్టూ ఉన్న శత్రువుల చేతికి అప్పగించాడు;*+ వాళ్లు ఇక ఏ మాత్రం తమ శత్రువుల్ని ఎదిరించలేకపోయారు.+