17 ఆ సమయంలో నా కోపం వాళ్లమీద రగులుకుంటుంది,+ నేను వాళ్లను విడిచిపెట్టేస్తాను,+ వాళ్లు నాశనం చేయబడే వరకు నేను వాళ్లకు కనిపించకుండా నా ముఖాన్ని దాచుకుంటాను.+ వాళ్లు తమ మీదికి చాలా విపత్తులు, కష్టాలు వచ్చిన తర్వాత,+ ‘మన దేవుడు మన మధ్య లేనందువల్లే కదా ఈ విపత్తులు మనమీదికి వచ్చాయి?’ అని అనుకుంటారు.+