-
2 రాజులు 13:4, 5పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
4 కొంతకాలానికి, యెహోయాహాజు యెహోవా అనుగ్రహం కోసం వేడుకున్నప్పుడు యెహోవా అతని ప్రార్థన విన్నాడు. సిరియా రాజు ఇశ్రాయేలు ప్రజల్ని అణచివేయడం ఆయన చూశాడు.+ 5 కాబట్టి సిరియా చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి యెహోవా వాళ్లకు ఒక రక్షకుణ్ణి ఇచ్చాడు.+ దాంతో ఇశ్రాయేలీయులు ముందులాగే* తమ ఇళ్లలో నివసించగలిగారు.
-