-
న్యాయాధిపతులు 2:19పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
19 కానీ ఆ న్యాయాధిపతి చనిపోయాక వాళ్లు వేరే దేవుళ్లను అనుసరిస్తూ, వాళ్లను సేవిస్తూ, వాళ్లకు మొక్కుతూ మళ్లీ తమ తండ్రుల కన్నా ఇంకా చెడ్డగా ప్రవర్తించేవాళ్లు.+ వాళ్లు తమ పద్ధతుల్ని, తమ మొండి ప్రవర్తనను మానుకోలేదు.
-