కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • న్యాయాధిపతులు 4:1, 2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 అయితే ఏహూదు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు మళ్లీ యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించారు.+ 2 కాబట్టి యెహోవా వాళ్లను కనాను రాజైన యాబీను చేతికి అప్పగించాడు,*+ అతను హాసోరులో పరిపాలించాడు. అతని సైన్యాధిపతి సీసెరా, అతను అన్యజనుల హరోషెతు* నగరంలో నివసించేవాడు.

  • న్యాయాధిపతులు 6:1
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 6 అయితే ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో మళ్లీ చెడుగా ప్రవర్తించారు,+ కాబట్టి యెహోవా వాళ్లను ఏడు సంవత్సరాలు మిద్యానీయుల చేతికి అప్పగించాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి